CM Jagan ఎఫెక్ట్, CM KCR బాటలోనే చంద్రబాబు.. What Next | AP Elections 2024 | Telugu OneIndia

2023-08-30 1

TDP Chief Chandra Babu likely to follow CM KCR, may be contest from Two constitunecies in next Elections | టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ గా మారుతున్నాయి. పొత్తుల తో జగన్ ను ఓడించాలనేది ప్రయత్నం. ఈ సమయంలోనే చంద్రబాబు పోటీ చేసే కుప్పంపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇటు చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫాలో అవుతూ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

#andhrapradesh
#apgovt
#appolitics
#ysrcp
#cmkcr
#telangana
#ysjagan
#tdp
#pawankalyan
#chandrababunaidu